సీనియర్ జర్నలిస్టు దత్తురెడ్డి మృతి పట్ల మంత్రి శ్రీధర్ బాబు సంతాపం

సీనియర్ జర్నలిస్టు దత్తురెడ్డి మృతి పట్ల మంత్రి శ్రీధర్ బాబు సంతాపం

సీనియర్ జర్నలిస్టు దత్తురెడ్డి మృతి పట్ల మంత్రి శ్రీధర్ బాబు
సంతాపం
ప్రజా క్షేత్ర్, జగిత్యాల :
ఈనాడు వరంగల్ సీనియర్ జర్నలిస్టు దత్తు రెడ్డి హఠాన్మరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి
దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆన్నారు. సమాజం కోసం నిరంతరం తపించే ఒక మంచి జర్నలిస్ట్ ను కోల్పోవడం బాధాకరం ఆని అనతికాలంలోనే ఒక మంచి జర్నలిస్ట్ గా దత్తు రెడ్డి పేరు తెచ్చుకున్నారన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సరస్వతి పుష్కరాలు విజయవంతం కావడంలో ఆయన సహకారం మరువలేనిది. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్ననని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని మంత్రి
దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు.