హైడ్రాలిక్ నీ జాయింట్ విత్ కార్బన్ పైబర్ ఫూట్ 5 సీల్ లైనర్ ను అందజేసిన జాయింట్ కలెక్టర్

హైడ్రాలిక్ నీ జాయింట్  విత్ కార్బన్ పైబర్ ఫూట్  5 సీల్ లైనర్ ను  అందజేసిన జాయింట్ కలెక్టర్

హైడ్రాలిక్ నీ జాయింట్  విత్ కార్బన్ పైబర్ ఫూట్  5 సీల్ లైనర్ ను  అందజేసిన జాయింట్ కలెక్టర్

ప్రజా క్షేత్ర్, తిరుపతి :

ప్రతిభా వంతుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ద్వారా  విభిన్న ప్రతిభావంతునికి  ఎమ్ పి లాడ్స్ ద్వారా  హైడ్రాలిక్ నీ జాయింట్  విత్ కార్బన్ పైబర్ ఫూట్  5 సీల్ లైనర్ ను  జాయింట్ కలెక్టర్. శుభం బన్సల్ తో కలసి జిల్లా కలెక్టర్. డా ఎస్ వెంకటేశ్వర్ అందజేశారు.
సోమవారం మధ్యాహ్నం స్థానిక  కలెక్టరేట్ నందు  శ్రీకాళహస్తి మండలం  ఆంజనేయపురం గ్రామస్తుడైన సుబ్బారాయులు విభిన్న ప్రతిభావంతునికి  ఎమ్ పి లాడ్స్ ద్వారా సుమారు 5 లక్షల 70 వేలు  రూపాయలు. విలువైన  సంగమేశ్వర హెల్త్ ఎయిడ్స్ అండ్ సర్జీకల్  ఏజెన్సీ వారు తయారు చేసిన హైడ్రాలిక్ నీ జాయింట్  విత్ కార్బన్ పైబర్ ఫూట్  5 సీల్ లైనర్ ను  అందజేశారు. ఈ కార్యక్రమంలో  డి ఎమ్ అండ్ హెచ్ ఓ బాలకృష్ణ నాయక్,  ప్రతిభా వంతుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ  సి ఆర్ అండ్ ఎమ్. ఓ జి. కె. రాజశేఖర్,  సంగమేశ్వర హెల్త్ ఎయిడ్స్ అండ్ సర్జీకల్  ఏజెన్సీ ప్రాపరైటర్  రాజు, ఇంజనీర్ చెంచల్ భారత్  తదితరులు  పాల్గొన్నారు.