చంద్రబాబును కలిసిన మంద కృష్ణ మాదిగ
చంద్రబాబును కలిసిన మంద కృష్ణ మాదిగ
ప్రజా క్షేత్ర్, న్యూఢిల్లీ :
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఎమ్మార్పీఎస్ ఉద్యమ నేత మందకృష్ణ మాదిగ ఢిల్లీలో కలిశారు. ఇటీవల రాష్ట్రపతి చేతుల మీదగా పద్మశ్రీ అవార్డును అందుకున్న మందకృష్ణ శుక్రవారం సీఎం చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా మందకృష్ణను సీఎం అభినందించారు. వర్గీకరణ ఉద్యమ ప్రస్థానాన్ని గురించి ఇరువురు నేతలు గుర్తు చేసుకున్నారు.