సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్​ కమిషనర్​ సీవి ఆనంద్​

హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా సీవీ ఆనంద్ సోమవారం పదవీబాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పోలీస్​ కమిషనర్​ సీవీ ఆనంద్​ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని జూబ్లీహిల్స్‌ నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు.