తొలి రోజు అమ్మవారికి మహాభిషేకం

తొలి రోజు అమ్మవారికి మహాభిషేకం

దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్​ జనగామ మధుసూధన్​ గౌడ్​ ఆధ్వర్యంలో  తొలిరోజు అమ్మవారికి మహాభిషేకం అనంతరం బాలా త్రిపుర సుందరీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన ఉప్పుగూడ మహంకాళి అమ్మవారు