శాశ్వత అన్నప్రసాద పథకానికి విరాళం
శాశ్వత అన్నప్రసాద పథకానికి విరాళం
ప్రజా క్షేత్ర్, శ్రీశైలం :
శ్రీశైలం దేవస్థానం నిర్వహిస్తున్న శాశ్వత అన్నప్రసాద వితరణ విరాళం రూ. 1,00,116/-లను జి. ఎస్. సందీప్, ఏలూరు వారు విరాళాన్ని అందజేశారు. ఈ విరాళాన్ని శ్రీశైల దేవస్థానం పర్యవేక్షకులు యం. రవికుమార్‌కు అందజేయడం జరిగింది. అనంతరం దాతకు తగు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందజేయబడ్డాయి